ఉద్యోగం తొలగించినందుకు రూ.9,637 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన మహిళ

3663చూసినవారు
ఉద్యోగం తొలగించినందుకు రూ.9,637 కోట్ల పరిహారం డిమాండ్ చేసిన మహిళ
సౌనాలో నిద్రించినందుకు గిట్‌పాడ్‌ కంపెనీ ఓ మహిళా ఇంజినీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. 2023లో ఆస్ట్రియా వర్క్‌ ట్రిప్‌లో రూమ్‌ కీ మర్చిపోవడంతో షానన్‌ బర్న్స్‌ ఓ రాత్రి సౌనాలో నిద్రించారు. తనకు ADHD ఉండటంతోనే ఈ ఘటన జరిగిందని ఆమె ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. కేసును విచారించిన ట్రిబ్యునల్‌ కంపెనీ వైకల్యానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తేల్చి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. షానన్‌ రూ.9,637 కోట్లు కోరగా, కంపెనీ రూ.12.68 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.

సంబంధిత పోస్ట్