కారు ఢీకొని మహిళ మృతి.. షాకింగ్ వీడియో

28చూసినవారు
కేరళలో మహిళ రోడ్డు దాటుతుండగా.. ముందు వెళ్తున్న స్కూటీ బ్రేక్ వేయడంతో కారు వెనుకనుంచి ఢీకొట్టింది. మహిళ అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించడం, కారు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. హెల్మెట్ సరిగా పెట్టుకోని యువతులు బైక్ పై నుంచి పడిపోయి ఒకరు మృతి చెందింది. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్