ఆటో, బైక్ ఢీ.. మహిళ మృతి

52చూసినవారు
ఆటో, బైక్ ఢీ.. మహిళ మృతి
AP: కూలీలతో వెళ్తున్న ఆటో, బైక్ ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని నెట్టేకల్‌లో చోటుచేసుకుంది. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన 13 మంది మహిళలు పత్తి పనుల కోసం చిన్న పెండేకల్‌కు ఆటోలో బయల్దేరి వెళ్తుండగా.. నెట్టేకల్ వద్ద ఎదురుగా వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న లక్ష్మి అనే మహిళ స్పాట్‌లోనే మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్