AP: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే గేట్ దగ్గరలోని ఓ లాడ్జీలో 40–45 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు స్పాట్‌కి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మహిళ వివరాలు తెలిసినవారు 9440796360, 9440796361 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.