సైకిల్‌ ట్రాక్‌పై రన్నింగ్‌ చేస్తుండగా మహిళకు వేధింపులు

14చూసినవారు
సైకిల్‌ ట్రాక్‌పై రన్నింగ్‌ చేస్తుండగా మహిళకు వేధింపులు
హైదరాబాద్‌లో సైకిల్ ట్రాక్‌పై రన్నింగ్ చేస్తున్న మహిళా రన్నర్‌ను ఒక వ్యక్తి వేధించిన ఘటన కలకలం రేపింది. మహిళలకు రక్షణ ఉందా అంటూ బాధితురాలు విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో తీయగానే నిందితుడు పారిపోయినట్లు యువతి తెలిపింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.