భర్త, కూతురిని చంపి.. ఆపై మహిళ ఆత్మహత్య

12చూసినవారు
భర్త, కూతురిని చంపి.. ఆపై మహిళ ఆత్మహత్య
ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుర్హాన్‌పురం ప్రాంతంలో భర్త, పెద్ద కూతురిని హత్య చేసి, చిన్నకూతురిని కూడా చంపేందుకు రమ్య అనే మహిళ ప్రయత్నించింది. ఈ విషయం బయటపడుతుందనే భయంతో ఆమె ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. భర్త, పెద్ద కూతురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమ్య కూడా మృతి చెందింది. చిన్నకూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కీలక ఆధారాలు చెప్పాల్సిన మహిళ మృతితో మరణాలకు కారణాలు తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది.

సంబంధిత పోస్ట్