ఉత్తర ప్రదేశ్ లో 75 ఏళ్ల సంగ్రూ రామ్ తన మొదటి భార్య చనిపోవడంతో కుటుంబ సభ్యుల 35 ఏళ్ల మహిళతో వివాహం జరిపించారు. గత నెల 29వ తేదీన వివాహం జరగగా మరుసటి రోజు అతని ఆరోగ్యం క్షిణించి మృతి చెందారు. కుటంబీకులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోస్టుమార్టంలోసెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ వల్ల మృతిచెందినట్లు వచ్చింది. మద్యం సేవించిన తర్వాత శృంగార సామర్థ్యం పెంచే మందులు తీసుకోవడం వల్ల ఇలా జరోగొచ్చని వైద్యులు వివరించారు.