ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కృష్ణభక్తురాలైన 28 ఏళ్ల పింకీ శర్మ, చివరికి మనిషిని కాదు.. స్వయంగా కృష్ణుడినే తన జీవిత భాగస్వామిగా స్వీకరించింది. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో, హిందూ సంప్రదాయాల ప్రకారం జరగడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.