హైదరాబాద్‌‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో మహిళ హల్చల్ (వీడియో)

2440చూసినవారు
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం అర్ధరాత్రి కడుపు నొప్పితో చేరిన లలిత అనే మహిళ, వైద్య పరీక్షల్లో ఎలాంటి సమస్య లేదని తేలడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. వైద్యులు నిర్ధారించినప్పటికీ, ఆ మహిళ ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడి, వైద్యులు, నర్సులను అసభ్య పదజాలంతో దూషించింది. అనంతరం తన కారులోనే మరో ఆసుపత్రికి వెళ్లిపోయింది. వైద్యుల ఫిర్యాదుతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీటీవీల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్