ట్రాప్ చేసి యువకుడిపై మహిళ అత్యాచారయత్నం

4చూసినవారు
ట్రాప్ చేసి యువకుడిపై మహిళ అత్యాచారయత్నం
కేరళలోని కొచ్చిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంగవైకల్యం (చెవిటి, మూగ) ఉన్న అమల్ దేవ్ అనే యువకుడిని ఓ మహిళ, ఆమె ముగ్గురు స్నేహితులు కలిసి హనీట్రాప్ చేసి లాడ్జికి పిలిచి అత్యాచార యత్నం చేశారు. ప్రేమగా మాట్లాడి ఈ నెల 25న పనంపిల్లిలోని ఓ లాడ్జికి పిలిపించి, శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేశారు. నిరాకరించడంతో బాత్రూంలో దాక్కున్న ముగ్గురు యువకులు వచ్చి అమల్ దేవ్ ను చితకబాదారు. ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయాలని పథకం వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్