ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాలోగల రాజ్ ప్యాలెస్ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం చేస్తున్న మహిళలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను, ఆరుగురు కస్టమర్లను అరెస్ట్ చేశారు. హోటల్ యజమాని కాశ్మీర్ సింగ్ పరారీలో ఉన్నాడు. దాడి సమయంలో ఒక యువకుడు పైనుంచి దూకి ఆసుపత్రి పాలయ్యాడు. సంఘటనా స్థలం నుండి కండోమ్‌లు, మద్యం, బీరు, శక్తిని పెంచే మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.