కత్తులతో బెదిరించి చోరికి యత్నం.. ప్రతిఘటించిన మహిళలు (వీడియో)

0చూసినవారు
ఇద్దరు దుండగులు మహిళలను కత్తులతో బెదిరించి చోరికి యత్నించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. లూథియానాలోని కిడ్వాయి నగర్ లో జరిగిన ఈ ఘటనలో స్కూటర్ పై వెళ్తున్న ఇద్దరు మహిళలను దోచుకునేందుకు ప్రయత్నించారు. కత్తి తీసి బెదిరించిన ఇద్దరు మహిళల వెనక్కి తగ్గకుండా ప్రతిఘటించారు. చేసేదేమి లేక దుండగులు బైక్ పై పరారయ్యారు.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికి సీసీ కెమేరాలో రికార్డయ్యాయి

సంబంధిత పోస్ట్