మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత్‌ ఆతిథ్యం

19చూసినవారు
మహిళల ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత్‌ ఆతిథ్యం
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటాయి. ముంబై, వడోదర స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. మొదట శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీని, శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం కారణంగా ఐసీసీ భారత్‌కు అప్పగించింది.

సంబంధిత పోస్ట్