మహిళలు ఈ నెంబర్ సేవ్ చేసుకోండి: కేంద్ర ప్రభుత్వం (వీడియో)

0చూసినవారు
మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘181’ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచింది. ఎప్పుడైనా, ఎక్కడైనా సహాయం అవసరమైన మహిళలు ఈ నంబర్‌కు కాల్ చేసి సాయం పొందవచ్చు. గృహ హింస, భాగస్వామి హింస వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలతో పాటు పిల్లలు కూడా 24 గంటల హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వచ్చిన ఈ కాల్స్‌ని పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కేంద్రం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్