మద్యం తాగే మహిళలకు వ్యాధుల ముప్పు

9చూసినవారు
మద్యం తాగే మహిళలకు వ్యాధుల ముప్పు
మద్యం సేవించే మహిళలకు అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్త్రీల శారీరక నిర్మాణం పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కాబట్టి మద్యం ఎక్కువగా సేవిస్తే క్యాన్సర్, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులబారిన పడతారని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా జీవించాలంటే మంచి జీవనశైలిని అలవరుచుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :