ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరు... భారత్‌ బ్యాటింగ్‌

130చూసినవారు
ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరు... భారత్‌ బ్యాటింగ్‌
మహిళల వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో తుది సమరం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఫైనల్‌ పోరులో భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతోంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్‌ ఎంచుకుంది. నవీముంబయిలో ఈ ప్రతిష్టాత్మక పోరు జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్