ప్రపంచ ఉత్తమ కార్యాలయాలు: భారత్‌లో 16 కంపెనీలు

25953చూసినవారు
ప్రపంచ ఉత్తమ కార్యాలయాలు: భారత్‌లో 16 కంపెనీలు
గ్రేట్ ప్లేస్ టు వర్క్, ఫార్చ్యూన్ మీడియా విడుదల చేసిన 2025 ప్రపంచంలోని ఉత్తమ కార్యాలయాల జాబితాలో టాప్ 25లో 16 కంపెనీలు భారత్‌లో పనిచేస్తున్నాయి. 25 మిలియన్లకుపైగా ఉద్యోగుల పని సంస్కృతి రేటింగ్‌లతో ఈ జాబితా రూపొందింది. కనీసం 5,000 మంది ఉద్యోగులు ఉన్న గ్లోబల్ కంపెనీలు అర్హులు. హిల్టన్ మొదటి స్థానంలో నిలిచింది. DHL ఎక్స్‌ప్రెస్, సిస్కో, యాక్సెంచర్, మారియట్, ఎన్విడియా, అడోబ్ వంటి సంస్థలు కూడా స్థానం సంపాదించాయి.

సంబంధిత పోస్ట్