మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. బ్రంట్ 65 పరుగులతో అజేయంగా నిలవగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 41 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శ్రీచరణి 3 వికెట్లు తీసింది. ముంబై నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించింది.