WPL: రాధా యాదవ్‌ అర్ధశతకం.. గుజరాత్‌ లక్ష్యం 183

1చూసినవారు
WPL: రాధా యాదవ్‌ అర్ధశతకం.. గుజరాత్‌ లక్ష్యం 183
డబ్ల్యూపీఎల్‌లో భాగంగా గుజరాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ, రాధా యాదవ్ 66 పరుగులతో అర్ధశతకం సాధించగా, రిచా ఘోష్ 44 పరుగులు చేసింది. చివర్లో క్లర్క్ 26 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. గుజరాత్ బౌలర్లలో సోఫీ 3, కశ్వీ గౌతమ్ 2 వికెట్లు తీయగా, రేణుక, జార్జియా చెరో వికెట్ పడగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్