రచయిత అందెశ్రీ కన్నుమూత

7చూసినవారు
రచయిత అందెశ్రీ కన్నుమూత
TG: ప్రముఖ రచయిత, కవి అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఇంట్లో ఒక్కసారిగా అందెశ్రీ కుప్పకూలి పడిపోవడంతో కటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్