రాంగ్ రూట్‌ ప్రయాణం.. షాకింగ్ యాక్సిడెంట్ (వీడియో)

20409చూసినవారు
రాంగ్ రూట్‌‌లో ప్రయాణం ఎంత డేంజర్ చేప్పే ఘటన ఇది. రాంగ్ రూట్‌లో స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళలు ఎదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ల ఆటోను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదం మధ్యప్రదేశ్‌లోని బినేకాలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాలిలోకి ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

సంబంధిత పోస్ట్