WWC FINAL: భారత్ భారీ స్కోరు

0చూసినవారు
WWC FINAL: భారత్ భారీ స్కోరు
ICC ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో భాగంగా ఆదివారం నవీ ముంబైలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(87), స్మృతి మంధాన(45), దీప్తి శర్మ(58), రిచా ఘోష్(34) రాణించారు. సౌతాఫ్రికా లక్ష్యం 299.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్