ఎక్స్‌లో డీఎంకు బదులుగా 'X Chat'

5చూసినవారు
ఎక్స్‌లో డీఎంకు బదులుగా 'X Chat'
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్(X)’లో కీలక మార్పులు చేశారు. డైరెక్ట్‌ మెసేజెస్ స్థానంలో ‘ఎక్స్‌ చాట్’ను ప్రవేశపెట్టారు. ఈ సదుపాయాన్ని బీటా వెర్షన్‌లో కొంతమంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మస్క్‌ ప్రకటించారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, భారీ ఫైల్ ట్రాన్స్‌ఫర్, వానిషింగ్ మోడ్ వంటి అనేక ఫీచర్లతో ఎక్స్ చాట్‌ను రూపొందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్