భారత్‌లో ‘ఎక్స్‌’ సేవలకు అంతరాయం

6చూసినవారు
భారత్‌లో ‘ఎక్స్‌’ సేవలకు అంతరాయం
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'  సేవలకు భారతదేశంతో సహా పలు దేశాలలో అంతరాయం ఏర్పడింది. వినియోగదారులు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి ఇలా జరగడం గమనార్హం. ఈ అంతరాయం ఎప్పుడు పరిష్కరించబడుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్