400 మంది దౌత్యబృందంతో భారత్‌కు జిన్ పింగ్!

9139చూసినవారు
400 మంది దౌత్యబృందంతో భారత్‌కు జిన్ పింగ్!
బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత జిన్ పింగ్ భారత్ రానున్నారు. 2019లో ఆయన వెంట వచ్చిన ప్రతినిధుల సంఖ్య 200లోపే ఉండగా ఈసారి ఆ కౌంట్ దాదాపు 400 ఉంటుందని తెలుస్తోంది. సరిహద్దు వివాదాల తర్వాత ఇంత భారీ డెలిగేషన్‌తో జిన్ పింగ్ భారత్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్