సెప్టెంబర్ 23న షావోమీ 18 ప్రో సిరీస్ లాంచ్.. ఫీచర్లు ఇవే!

6182చూసినవారు
సెప్టెంబర్ 23న షావోమీ 18 ప్రో సిరీస్ లాంచ్.. ఫీచర్లు ఇవే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షావోమీ తన నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన షావోమీ 18 ప్రో, షావోమీ 18 ప్రో మ్యాక్స్‌ను సెప్టెంబర్ 23న చైనాలో అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈ ఫోన్లలో 2nm GAA ప్రాసెస్‌పై తయారైన కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్ ప్లాట్‌ఫామ్, రెండు 200MP సెన్సర్‌లతో కూడిన లైకా కెమెరా సిస్టమ్, కొత్త తరం సూపర్ పిక్సెల్ ప్యానెల్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీలు ఉండనున్నాయి. అయితే, ఛార్జింగ్ స్పీడ్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లాంచ్ ఈవెంట్‌లో పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలు వెల్లడి కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్