యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 2026-27 అంచనా బడ్జెట్, 2025-26 సవరణ బడ్జెట్ ఆమోదం కోసం శుక్రవారం ఛైర్పర్సన్ బీజాన బాలమణి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ అభివృద్ధికి రూ. 166.01 లక్షలు కేటాయిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.