ఆలేరు: కొలనుపాక సోమేశ్వర ఆలయంలో ప్రత్యేకపూజలు

353చూసినవారు
ఆలేరు: కొలనుపాక సోమేశ్వర ఆలయంలో ప్రత్యేకపూజలు
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాకలో గల శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం, బిల్వపత్రాలతో సహస్రనామార్చనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్