ఆలేరు: మునిసిపల్ కార్యాలయం ఎదుట బీ. ఆర్. ఎస్ నిరసన

1చూసినవారు
ఆలేరు: మునిసిపల్ కార్యాలయం ఎదుట బీ. ఆర్. ఎస్ నిరసన
యాదాద్రి జిల్లా ఆలేరు మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తీవ్ర అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ బహదూర్పేట బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఆలేరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికల కమిషన్ అవకతవకలు సరిచేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్