రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి

0చూసినవారు
రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం కొండమడుగుమెట్టు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సుమారు 100 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల మంద రైలు పట్టాలు దాటుతుండగా, వేగంగా వచ్చిన రైలు వాటిని ఢీకొట్టింది. ఈ ఘటనతో కాపర్లు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్