ఆత్మకూర్ ఎం: ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి

253చూసినవారు
ఆత్మకూర్ ఎం: ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (యం) మండలం కొరటికల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గ్రామ మాజీ సర్పంచ్ కోల సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రంలో దాదాపు 80 లారీల వరి ధాన్యం ఉన్నప్పటికీ, అధికారులు పట్టించుకోక లారీలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్