యాదాద్రి పోలీసు కార్యాలయంలో స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్ ప్రారంభం

858చూసినవారు
యాదాద్రి పోలీసు కార్యాలయంలో స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్ ప్రారంభం
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ప్రజలు, అధికారులు, సిబ్బందికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించేందుకు 500 ఎల్‌పీహెచ్ సామర్థ్యం గల ఆర్.ఓ. తాగునీటి ప్లాంట్‌తో పాటు షెల్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌ను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అక్షాన్ష్ యాదవ్ ప్రారంభించారు. దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా రూ. 9.75 లక్షల వ్యయంతో దీనిని నిర్మించి పోలీసు శాఖకు అందజేసింది.

సంబంధిత పోస్ట్