చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా దొమ్మాట బాబు

1చూసినవారు
చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్‌గా దొమ్మాట బాబు
ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లిలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకల సందర్భంగా ఐలమ్మ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన దొమ్మాట బాబును శుక్రవారం నియమించారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఈనెల 26న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్