విద్యుత్ స్తంభం ఏర్పాటుతో వాహనదారులకు ఊరట

0చూసినవారు
విద్యుత్ స్తంభం ఏర్పాటుతో వాహనదారులకు ఊరట
ఆలేరు నియోజకవర్గంలోని కాష గూడెం-మల్ల గూడెం రోడ్డులో విద్యుత్ స్తంభం రోడ్డు పక్కనే ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను మల్ల గూడెం గ్రామస్తులు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, వారు వెంటనే స్పందించి బుధవారం విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు రెడ్డనోయిన రాజు, మల్ల గూడెం వార్డు సభ్యులు గొడుగు బ్రహ్మయ్య, నీల జాంగిరి, బోయిని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్యతో వాహన రాకపోకలకు మెరుగైన సౌకర్యం లభించింది.

సంబంధిత పోస్ట్