తుర్కపల్లి ఎస్ఐగా శివకృష్ణ బాధ్యతలు స్వీకరణ

0చూసినవారు
తుర్కపల్లి ఎస్ఐగా శివకృష్ణ బాధ్యతలు స్వీకరణ
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి పోలీస్ స్టేషన్లో నూతన సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా శివకృష్ణ బాధ్యతలు గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సత్వర, పారదర్శక పోలీసు సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్