ఒకేరోజు ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి (వీడియో)

0చూసినవారు
వీధి కుక్కల దాడిలో ఒకేరోజు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటన యదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో వెలుగు చూసింది. 26వ వార్డులో తండ్రితో వెళ్తున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 27వ వార్డులో మరో బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఇంటి బయట ఆడుతుండగా ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్