తుర్కపల్లి యువ మోర్చా అధ్యక్షుడిగా సురేష్ నాయక్ నియామకం

488చూసినవారు
తుర్కపల్లి యువ మోర్చా అధ్యక్షుడిగా సురేష్ నాయక్ నియామకం
ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లిలో బీజేపీ యువ మోర్చా మండల అధ్యక్షుడిగా మాలోత్ సురేష్ నాయక్ నియమితులయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ యాదవ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. యువతను పార్టీతో అనుసంధానం చేసి, యువ మోర్చాను బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సురేష్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్