ప్రమాదానికి గురైన జర్నలిస్టును పరామర్శించిన టీజేఏ ప్రతినిధులు

1చూసినవారు
ప్రమాదానికి గురైన జర్నలిస్టును పరామర్శించిన టీజేఏ ప్రతినిధులు
ఆలేరు నియోజకవర్గం, తుర్కపల్లి మండలంలో ప్రమాదానికి గురైన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆంజనేయులను తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) ప్రతినిధులు పరామర్శించారు. బుధవారం టీజేఏ జిల్లా అధ్యక్షుడు, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు మొహమ్మద్ షానూర్ బాబా ఆయన నివాసానికి చేరుకుని, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పరామర్శలో టీజేఏ మండల అధ్యక్షుడు షేక్ బురాన్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్