చౌటుప్పల్ ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

1చూసినవారు
చౌటుప్పల్ ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
చౌటుప్పల్ పట్టణంలోని ఆటోన గర్ కాలనీలో రీతూ (28) అనే మహిళ అప్పుల బాధతో రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె హెల్మెట్లు, ద్విచక్ర వాహన సీట్ కవర్లను విక్రయిస్తూ, టాటాఏస్ ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఈఎంఐ పద్ధతిలో, లోన్ యాప్ లలో రుణాలు తీసుకుంది. అప్పులు తీర్చలేకపోయిన రీతూ, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఇంటికి రాగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్