తల్లిపాల ప్రాముఖ్యతను చాటిన ప్రపంచ వారోత్సవాలు

0చూసినవారు
తల్లిపాల ప్రాముఖ్యతను చాటిన ప్రపంచ వారోత్సవాలు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని హుస్నాబాద్ బీసీ కాలనీలో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిశువు పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించడం, మొదట వచ్చే ముర్రుపాలు (Colostrum) శిశువుకు సహజ వ్యాధి నిరోధక టీకాలా పనిచేస్తాయని వక్తలు వివరించారు.

సంబంధిత పోస్ట్