యాదాద్రి: అలర్ట్.. ఉరుములతో కూడిన వర్షం

3చూసినవారు
యాదాద్రి: అలర్ట్.. ఉరుములతో కూడిన వర్షం
తెలంగాణలో ఎండలతో పాటు వర్షాలు కూడా కురుస్తున్నాయి. రానున్న 2 గంటల్లో నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 40 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.