యాదాద్రి: నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు

3చూసినవారు
యాదాద్రి: నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ADLB, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి WGL, యాదాద్రి, కామారెడ్డి, పలు జిల్లాల్లో ఈ వర్షాలు ప్రభావం చూపనున్నాయి.

సంబంధిత పోస్ట్