యాదాద్రి: వైభవంగా శ్రీవారి నిత్య కళ్యాణం

0చూసినవారు
యాదాద్రి: వైభవంగా శ్రీవారి నిత్య కళ్యాణం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం నిత్య ఆర్జిత సేవలు, నిత్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అర్చకులు ముందుగా శ్రీ సుదర్శన నరసింహ హోమం అనంతరం నిత్య కళ్యాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్త దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

సంబంధిత పోస్ట్