యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (SBI) వారు దేవాలయ అవసరాల కోసం ఒక నూతన మహీంద్రా బొలెరో వాహనాన్ని గురువారం అందజేశారు. ఎస్బీఐ అధికారులు ఈవో భవాని శంకర్ కు వాహనాన్ని అందజేశారు. పూజ కార్యక్రమాలు నిర్వహించి వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.