యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

1చూసినవారు
యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం 3 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తులు కొండకింద కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్