యాదగిరిగుట్ట: నరసింహుడిని దర్శించుకున్న అధిక సంఖ్యలో భక్తులు

406చూసినవారు
యాదగిరిగుట్ట: నరసింహుడిని దర్శించుకున్న అధిక సంఖ్యలో భక్తులు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం నిన్న భక్తులతో కిటకిటలాడింది. స్వయంభూ నారసింహుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలు, ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, స్వామివారిని సుమారు 52 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్