యాదగిరిగుట్ట: యాదాద్రిలో పూజలు చేసిన మంత్రి పొన్నంప్రభాకర్

1చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, స్వామివారి నిజాభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐలయ్య, యాదాద్రి జిల్లా కలెక్టర్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :