యాదగిరిగుట్ట: శ్రీవారికి శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన

373చూసినవారు
యాదగిరిగుట్ట: శ్రీవారికి శాస్త్రోక్తంగా లక్ష పుష్పార్చన
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గురువారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో ఈ పూజలు చేశారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి.

సంబంధిత పోస్ట్