యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

1చూసినవారు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం అద్దాల మండపంలో ఊంజల్ సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ముఖమండపంలో శ్రీమన్యు సూక్త పారాయణం, కుంకుమార్చన, సువర్ణ పుష్పార్చన అనంతరం అమ్మవారిని తిరువీధులలో ఊరేగించి, మంగళ నిరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్