యాదగిరిగుట్ట: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

57చూసినవారు
యాదగిరిగుట్ట: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
యాదగిరిగుట్ట బీర్ల ఐలయ్య నివాసంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల కు సంబంధించిన పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆవిష్కరించారు. విపత్తులు ఏర్పడిన సందర్భంలో ఏ పద్ధతిలో వాటిని ఎదుర్కోవాలో, అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఎలా నివారించాలో వాటిపై అవగాహన కార్యక్రమాలను ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్